సరుకుల కోసం బాధితుల పడిగాపులు

80பார்த்தது
విజయవాడ ముంపు ప్రాంతానికి గురైన ప్రాంతంలో కూటమి ప్రభుత్వం నిత్యవసర సరుకులు అందిస్తుంది. సోమవారం ఆ సరుకుల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. విజయవాడ సితార సెంటర్లో రేషన్ బండి కోసం, రేషన్ సరుకుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி