ఏపీలో కొత్త పర్యాటక విధానాలు: మంత్రి దుర్గేశ్

85பார்த்தது
ఏపీలో పర్యాటకులకు ప్రభుత్వం నేడు శుభవార్త చెప్పింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానాలు తీసుకురానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. విశాఖ, అరకు, రాజమండ్రి, శ్రీశైలం, అమరావతి, గండికోట, తిరుపతి కేంద్రాలుగా ఏడు యాంకర్ హబ్స్ నెలకొల్పుతామన్నారు. 25 థీమాటిక్స్, 10 టెంపుల్, 5 బీచ్, 2 క్రూజ్, రివర్ టూరిజం సర్క్యూట్లను తీసుకొస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி