ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరి ఆనకట్ట అద్వానంగా మారింది

82பார்த்தது
ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరి ఆనకట్ట గుర్రపు డెక్కతో అధ్వానంగా మారింది. ఆనకట్టకు సమీపంలో ఎక్కువగా ప్రజలు నివాసం ఉంటున్న నేపథ్యంలో విషారోగాలు ప్రబలే అవకాశం ఉందని వారు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఆనకట్ట సుందరీకరణ పనులు చేపట్టినప్పటికీ పూర్తవ్వలేదు. మరోవైపు రాత్రి సమయంలో మద్యం ప్రియులకు ఈ ప్రాంతం ఆవాసంగా మారింది. అక్కడే మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో అటుగా జాగింగ్ కు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు.

தொடர்புடைய செய்தி