నెల్లూరు: ఉచిత ఇసుకపై బేల్దారి మేస్త్రీలతో రూరల్ ఎమ్మెల్యే ముఖాముఖి

74பார்த்தது
నెల్లూరు: ఉచిత ఇసుకపై బేల్దారి మేస్త్రీలతో రూరల్ ఎమ్మెల్యే ముఖాముఖి
ఉచిత ఇసుకపై జన ఆనందాన్ని ముఖాముఖి పంచుకునేందుకు బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బేల్దారి వర్కర్లు, మేస్త్రీలు, ఎడ్ల బండి వారితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ కాలంలో సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేదా అని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి జగనే నేరుగా ఇసుక వ్యాపారం చేశారని దుయ్యబట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி