నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వేలాది మంది భక్తుల హాజరు కావడంతో పోలీసులు పటిష్టమైన బంధం వస్తే ఏర్పాటు చేశారు.