బాక్స్ టైప్ బ్రిడ్జిలో చేరుకున్న వర్షపు నీరు

85பார்த்தது
నెల్లూరు నగర పాలక సంస్థ నగరంలో మంగళవారం కురిసిన వర్షం కారణంగా విజయ్ మహల్ గేట్ వద్దనున్న బాక్స్ టైప్ బ్రిడ్జిలో వర్షపు నీరు చేరుకున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి బాక్స్ టైప్ బ్రిడ్జిలో చేరుకున్న నీటిని మోటార్ల సహాయంతో బయటకి తోడు వేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది.

தொடர்புடைய செய்தி