నెల్లూరు: సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు ధర్నా

56பார்த்தது
నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు, స్కిల్డ్ వర్కర్స్ కు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி