నెల్లూరు రూరల్ లో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర స్థాయిలో కొన్ని పదవులు కేటాయించాలని నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో నెల్లూరు రూరల్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. యేసు నాయుడు, పాశం శ్రీనివాసులు పాల్గొన్నారు.