అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం పరిశీలన

55பார்த்தது
అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం పరిశీలన
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కమిషనర్ రమణబాబు తన సిబ్బందితో కలిసి సోమవారం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ఇటీవల కౌన్సిల్ సమావేశంలోనూ ఆమోదం తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే స్థలాలను పరిశీలించామని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி