కోవూరు: మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రశాంతి

81பார்த்தது
కోవూరు: మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రశాంతి
కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర దేవాలయాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత భావాలను పెంపొందించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி