బుచ్చి: వర్షానికి కూలిన ఇల్లు

53பார்த்தது
బుచ్చి: వర్షానికి కూలిన ఇల్లు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కనిసిరిపాలెం వద్ద ఆదివారం ఓ ఇల్లు వర్షానికి కూలిపోయింది. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బాధితులు నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తాము ఇక్కడే కాపురం ఉంటున్నామని మూడు రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి ఇల్లు నాని నెరులిచ్చి కూలిపోయిందని అధికారులు పాలకులు తమను ఆదుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி