ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

78பார்த்தது
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
దగదర్తి మండలం ఇక నుంచి కావ్య కృష్ణారెడ్డి అని ఈ మండలంలో కష్ట పడే ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తనదని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం దగదర్తి మండలంలో పర్యటించారు. మండలంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజల కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తూ ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி