కందుకూరు: ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

75பார்த்தது
కందుకూరు: ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కందుకూరు టిడిపి కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే రోజులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేసి కందుకూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி