ఏపీలో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు భవిష్యత్తు కార్యచరణ విషయమై, ఎమ్మిగనూరు ప్రాంత దళితుల సమస్యలను చర్చించడానికి రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య మాదిగ నాయకత్వంలో ఎమ్మిగనూరు ఎమ్మార్పీఎస్ తాలుకా నాయకులు ముగతి ప్రతాప్, పూలచింత పెద్దయ్య,కడిమెట్ల గిడ్డయ్య వ్యవస్థాపక అధ్యక్షులు వర్గీకరణ సాధకులు మందకృష్ణ మాదిగను హైదరాబాదులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.