ఎమ్మిగనూరు: అత్తవారి ఇంటి ముందు కోడలు ధర్నా

58பார்த்தது
ఎమ్మిగనూరు: అత్తవారి ఇంటి ముందు కోడలు ధర్నా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలో భర్త, అత్త మామల వేధింపుల నుండి రక్షణ కల్పించాలని బుధవారం ఇంటి ముందు కోడలు నిరసన చేపట్టారు. అనంతరం తనకు, ముగ్గురు పిల్లలకు న్యాయం కావాలని కోరింది. రాజేశ్వరి చేస్తున్న న్యాయ పోరాటానికి యస్సీ యస్టి బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక మద్దత తెలిపింది.

தொடர்புடைய செய்தி