ఎమ్మినూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో మహిళాసాధికారతపై కళాశాలమహిళావిద్యార్థులకుఅవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల సిడిపిఓ సఫారినోసాబేగం మాట్లాడుతూ ప్రతి మహిళ బేటి బచావో బేటి పడావో అని నినాదంతో ముందుకెళ్లాలని సమాజంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులను, బాల్య వివాహాలను,అత్యాచారాలను,త్రిప్పు కొట్టడానికి రాజ్యాంగం ఫోక్సో యాక్ట్, జెజె యాక్ట లు మహిళలకు కల్పించిందని మహిళలకు ఉన్న చట్టాలపట్ల అవగాహన కల్పించారు.