మహానందిలో రూ.1 కోటి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

53பார்த்தது
మహానందిలో రూ.1 కోటి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు అనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా సోమవారం మహానంది మండలంలో రూ. 1 కోటి 33 లక్షల నిధులతో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులను అట్టహాసంగా ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி