కారంపూడి విద్యుత్ శాఖ ఏ. ఈ గా షేక్. పెద్దమస్తాన్

84பார்த்தது
కారంపూడి విద్యుత్ శాఖ ఏ. ఈ గా షేక్. పెద్దమస్తాన్
కారంపూడి మండలం విద్యుత్ శాఖ అధికారిగా షేక్. పెద్దమస్తాన్ నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన పెద్దమస్తాన్ మాచవరం విద్యుత్ శాఖ ఏ. ఈ గా పనిచేస్తూ బదిలీ పై కారంపూడి వచ్చారు. ఇప్పటి వరకు కారంపూడిలో పనిచేసిన ఏ. ఈ కోటేశ్వరరావు మాచర్లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు బదిలీ పై కారంపూడి వచ్చిన ఏ. ఈ పెద్దమస్తాన్ గురువారం విద్యుత్ శాఖ ఏ. డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி