నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు: ఏవో

78பார்த்தது
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు: ఏవో
గ్రామాల్లో విత్తనాలు విక్రయించే దుకాణ దారులు అక్రమాలకు పాల్పడి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్లు రద్దుతో పాటు చర్యలు తప్పవని ఏవో రంగనేతాజీ హెచ్చరిం చారు. మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల కేంద్రం లోని లక్ష్మీ వెంకటసాయి, వీరభద్రస్వామి దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్, రిజిస్ట్రర్లు, బిల్స్ పరిశీలించారు. దుకాణ డీలర్లు ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను బోర్డ్ పై ఉంచాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி