కేంద్ర ర‌క్ష‌ణ చ‌ట్టం రాష్ట్రాల్లో అమ‌లు చేయాలి

68பார்த்தது
కోల్‌క‌త్తాలో మ‌హిళా పిజీ డాక్టర్‌పై ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా రాష్ట్రంలో వైద్య సిబ్బంది కేంద్ర ర‌క్ష‌ణ చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని ఐఎంఏ ఆదోని ప‌ట్ట‌ణ శాఖ‌ అధ్య‌క్షులు డాక్ట‌ర్‌ కిర‌ణ్ కుమార్‌ డిమాండ్ చేశారు. శ‌నివారం ఆదోని ప‌ట్ట‌ణంలో ఐఎంఏ ఆధ్వ‌ర్యంలో ర్యాలీగా వెళ్లి స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி