ఆడియో కాల్‌పై స్పందించిన మంత్రి సుభాష్ (వీడియో)

81பார்த்தது
సీఎం చంద్రబాబు తనను మందలించిన ఆడియో కాల్ లీక్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ‘సీఎం చంద్రబాబు పార్టీ అధినేతనే కాదు.. నాకు తండ్రితో సమానం. ఆయన ఆదేశాలే నాకు శిరోధార్యం. వైసీపీ ఫ్రీ పబ్లిసిటీ వల్ల 26 నుంచి 41 శాతానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం నమోదు పెరిగింది.’ సుభాష్ అన్నారు.

தொடர்புடைய செய்தி