కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఒక వ్యక్తి, మద్యం మత్తులో భార్యాభర్తలతో కూర్చునే మహిళపై దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. భర్త అడ్డుకునే సరికి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. అయితే, దంపతులు అతడిని వెంటాడి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.