పత్తికొండ: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలే: ఆర్డీవో

56பார்த்தது
పత్తికొండ: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలే: ఆర్డీవో
ఆసుపత్రులు, స్కానింగ్ సెటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, పీసీఅండ్ పీఎన్టీ జిల్లా నోడల్ అధికారి నాగప్రసాద్ బాబు హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో భ్రూణహత్యల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిషేధించిన లింగ నిర్ధారణ, అబార్షన్ లను చేయవద్దన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఆసుపత్రి, స్క్రీనింగ్ కేంద్రాన్ని సీజ్ చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி