నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల నటల నివారణ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే జయ సూర్య పాల్గొని, నాటక నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, సర్పంచ్ చిన్న నాగ లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.