ఆ గ్రామాలకు వెళ్లాలంటే ఆ గుంత దాటాల్సిందే!

54பார்த்தது
గంజిహళ్లి, బైలుప్పల, బి. అగ్రహారం, తెర్నేకల్ గ్రామాలకు వెళ్లే గోనెగండ్ల గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై వర్షాలకు అతి పెద్ద గుంత ఏర్పడింది. గుంతలో వర్షపు నీరు నిలబడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గుంతలోతు కనిపించక రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఏర్పడ్డ గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி