ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ అల్లీపీరా స్వామి వారి దర్గాలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, బుధవారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామి సమాధికి చద్దార్, పూలు వేసి ప్రార్థనలు చేశారు. అక్కడ ఉన్న దర్గా పెద్దలతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.