కోడుమూరు: యురేనియం తవ్వకాలను ప్రభుత్వాలు రద్దు చేయాలి

55பார்த்தது
కప్పట్రాళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన యురేనియం తవ్వకాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులో రైతు సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కోసం పచ్చని పంట పొలాలను నాశనం చేయడానికి యత్నిస్తోందని, ఇందుకు నిదర్శనం కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలేనని విమర్శించారు.

தொடர்புடைய செய்தி