గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది

78பார்த்தது
పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కూటమి నాయకులు రామకృష్ణారెడ్డి, రామ కాంత్ రెడ్డి, బసలదొడ్డి ఈరన్న, మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం చుట్టారు. నౌలేకల్, ముచ్చిగిరి, గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం ముగించుకొని కల్లుకుంట గ్రామానికి వచ్చిన నాయకులు సిసి రోడ్ల కోసం పది లక్షల రూపాయలు అంగన్వాడి కాంపౌండ్ వాల్ కోసం భూమి పూజ చేశారు.

தொடர்புடைய செய்தி