విజయవాడ అమ్మవారి ఓంకారం వద్ద భక్తుల నిలుపుదల

82பார்த்தது
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. నేడు, రేపు సెలవు కావటంతో అమ్మవారిని దర్శించుకునే భక్తులు అమాంతంగా పెరిగారు. దీంతో ఓంకారం వద్ద నిన్నటి వరకు వీఐపీలతో పాటు సాధారణ భక్తులు కూడా ప్రవేశం ఉండేది. కానీ భక్తుల సంఖ్య పెరగటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఓంకారం వద్ద భక్తులను నిలుపుదల చేశారు. క్యూ లైన్ల ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

தொடர்புடைய செய்தி