కంకిపాడు మండలం పరిధిలోని 7 వైన్ షాపులను సోమవారం టెండర్ల నామినేషన్ల ద్వారా దక్కించుకున్నారు. ఒక్కో షాపుకు 12 నుంచి 18 వరకు టెండర్లు పోటీపడి వేశారు. కంకిపాడు మధ్యం షాపులకు పుల్ డిమాండ్ ఉండటంతో పోటీ పడ్డారు. కొండా పార్థసారధి, గొరిపర్తి నాగరాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, పటాకుల శ్రీనివాసరావు సూరపనేని సాయితరుణ్,
వేములపల్లి ఫణీంద్ర బాబు, పుట్టా రాజేష్ లకు మద్యం షాపులు దక్కాయి.