ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్యే

75பார்த்தது
ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్యే
ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. గురువారం పెడన నియోజవర్గం బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி