గుడివాడ: అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం

72பார்த்தது
గుడివాడ: అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం
గత ఐదేళ్లుగా గుడివాడ పురపాల సంఘ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని అస్తవ్యస్తంగా ఉన్న గుడివాడను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజా సమస్యలపై పురపాలక సంఘ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచడం, త్రాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி