నష్టపరిహారం అందించాలని బాధితులు వినతి

74பார்த்தது
నష్టపరిహారం అందించాలని బాధితులు వినతి
వరద ప్రభావిత గ్రామాలైన మోపిదేవి మండలం కే. కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం నాగుదు చెల్లించాలని తహసీల్దార్ శ్రీ విద్యకు ప్రజలు సోమవారం వినతిపత్రం అందజేశారు. కే. కొత్తపాలెంలో 52 కుటుంబాలు, బొబ్బర్లంకకు చెందిన ఐదు కుటుంబాల లబ్ధిదారులకు పరిహారం జమ కాలేదని మీడియాకు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారపు నగదు అందించేలా చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி