మచిలీపట్నం: అల్పపీడనంతో ముందుకు వచ్చిన సముద్రపు నీరు

51பார்த்தது
మచిలీపట్నం మండలం మంగినపుడి బీచ్ వద్ద అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. సముద్రపు నీరు రోడ్ల మీదకు వస్తున్న దృశ్యాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్డీఓ, ఇతర అధికారులు గురువారం రాత్రి పరిశీలించారు. శుక్రవారం ఉదయం స్నానాలకు వచ్చే భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி