అవాస్తవాలను ట్రోల్ చేస్తే సహించం

57பார்த்தது
అవాస్తవాలను ట్రోల్ చేస్తే సహించం జరగదని జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులు తాను జనసేన పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే అదునుగా తనపై కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி