జగ్గయ్యపేట: వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలను ఖండించిన తన్నీరు

73பார்த்தது
ఐదు సంవత్సరాలు క్యాబినెట్ హోదా కలిగిన మహిళ కమీషనర్ పదవి అనుభవించిన వాసిరెడ్డి పద్మ జగన్ పై చేసిన వ్యాఖ్యలను జగ్గయ్యపేట నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. గురువారం ఆయన జగ్గయ్యపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కూడా జగ్గయ్యపేట ఇన్చార్జిగా కావాలి అని స్వయంగా జగన్ ని కలిసి అడిగినప్పుడు లేని బాధ రాజీనామా చేయగానే జగన్ గారి పై వ్యాఖ్యలు చేయటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி