ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నందివాడ మండలంలో సోమవారంపల్లె పండగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రూ. 30. 25లక్షల నిధులతో నందివాడలో రూ. 40లక్షలు, తుమ్మలపల్లిలో రూ. 45. 01లక్షలతో లక్ష్మీ నరసింహపురం రూ. 25 లక్షలతో కుదరవల్లి గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.