ఎపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును గురువారం గుడివాడ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సత్కరించారు. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు