అవనిగడ్డ నియోజకవర్గంలో డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థల సమగ్ర అభివృద్ధికి స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ (ఎస్. డీ. ఎం. ఎఫ్) నిధుల నుంచి
రూ. 5కోట్ల 90 లక్షలు నిధులు మంజూరు అయినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం ఘంటసాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా మేడూరు, పమిడిముక్కల, అచ్చెంపాలెం, కొడాలి, దేవరకోట, గుండేరు మేజర్ డ్రైనేజీ సమగ్ర అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు.