చల్లపల్లి: దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

80பார்த்தது
చల్లపల్లి: దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన ఇసుక మాఫియా దారులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఇసుక మాఫియాని అడ్డుకున్న చల్లపల్లి ఆర్ఐ కృష్ణమోహన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం చల్లపల్లిలో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిటి శ్రీలతకు వినతిపత్రం అందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி