పెడన రైల్వే స్టేషన్ బయట ద్విచక్ర వాహనంపై వెళ్తూ పడిపోయి శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. బహుశా ఆకస్మాత్తుగా గుండెపోటుతో వచ్చి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహం వద్దకు పోలీసులు చేరుకొని మృతుడు ఎవరనేది ఏ ప్రాంతానికి చెందిన వారో అని వివరాలు తెలుసుకుంటున్నారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.