మైలవరం: ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ధర్నా

55பார்த்தது
మైలవరం: ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని ధర్నా
మైలవరం పురవీధుల్లో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. కరెంటు ట్రూ అప్ ఛార్జీలు 8,114 వేల కోట్ల భారం ప్రజలపై మోపొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపై కరెంటు ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వాడుకున్న కరెంటుకు అదనంగా ఈ ట్రూ అప్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీల పేరుతో విపరీతంగా ప్రజలపై భారాలు వేస్తున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி