వైసీపీ పాలనలో తిరుపతిని అపవిత్రం చేశారు: మంత్రి

80பார்த்தது
గత వైసిపి పాలనలో తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి పాలనలో తిరుపతికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత వేలాది మంది కాలినడకన స్వామి వారి దర్శనానికి వెళ్లారని తెలిపారు. తిరుమలలో జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు చేశారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி