కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల నిరసన

72பார்த்தது
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల శాంతియుతంగా నిరసన శనివారం ఉదయం కూడా కొనసాగుతుంది. అన్యాయంగా తమ తోటి కార్మికులను లైంగికంగా, మానసికంగా కొందరు అర్హత లేనివారు నాయకులమంటూ వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో పారిశుద్యం నిలిచిపోవటంతో విపరీతమైన దుర్గంధంతో హాస్పిటల్ లో వుండలేకపోతున్నామని రోగుల ఫిర్యాదులు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி