మచిలీపట్నం: ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

85பார்த்தது
మచిలీపట్నం: ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి
దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అర్. గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని ముఖ్యమైన కూడళ్లలో సి‌సి‌టి‌వి కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రణకు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி