మచిలీపట్నం: సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమం

71பார்த்தது
మచిలీపట్నం: సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమం
సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ వివి. నాయుడు తెలిపారు. సోమవారం మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన అర్జీలు సేకరించారు. చట్ట పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. మొత్తం 26 అర్జీలు వచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు.

தொடர்புடைய செய்தி