పారా లీగల్ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

59பார்த்தது
పారా లీగల్ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మండల న్యాయసేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు వయసు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మచిలీపట్నం జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఈ నెల 30లోపు దరఖాస్తు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி