జగ్గయ్యపేట: మున్నేరు ఒడ్డున ఇసుక త్రవ్వకాలు నిషిద్ధం

57பார்த்தது
జగ్గయ్యపేట: మున్నేరు ఒడ్డున ఇసుక త్రవ్వకాలు నిషిద్ధం
వత్సవాయి మండలం లింగాల గ్రామ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక త్రవ్వకాలను నిషేధించినట్లు వత్సవాయి తహశీల్దార్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా పథకం ద్వారా వత్సవాయి మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయబడుతున్నది. ఆం. ప్ర వాల్టా చట్టం 2002 నిబంధనలు అనుసరించి ఇసుక త్రవ్వకాలను నిషేధించినట్లు తహశీల్దార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி