గుడివాడ: యువత బంగారు భవిష్యత్తుకు పునాధి

85பார்த்தது
గుడివాడ: యువత బంగారు భవిష్యత్తుకు పునాధి
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు సాధించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో రూ.23లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி