గత వారం రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నందివాడ గ్రామం ఎస్టీ కాలనీ పునరావాస కేంద్రంలో సేద తీరుతున్న వారికి అంగన్వాడి, డ్వాక్రా నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లి రమ్యశ్రీ ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారాల సునీత, గొర్ల శ్రీ లక్ష్మీ , బంటు రోజా రమణి, తదితరులు పాల్గొన్నారు.